Radhika Apte Movie Sensation In China || Andhadhun || Filmibeat Telugu

2019-04-13 517

AndhaDhun recently released in China and After setting a benchmark in India, Radhika Apte's AndhaDhun recently released in China and has received tremendous response, crossing 100 crores in just 4 days.
#radhikaapte
#andhadhun
#bollywood
#china
#chinaboxoffice
#bollywoodactress
#movienews

దేశంలో ప్రతిభావంతులైన యువ తారల్లో రాధిక ఆప్టే ఒకరనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె పలు భాషల్లో విభిన్నమైన పాత్రలతో విశేషంగా పేరు సంపాదించుకొన్నారు. బాలీవుడ్ గతేడాది ఆమె నటించిన అంధాదున్ చిత్రానికి మంచి ప్రశంసలు లభించాయి. ఆ చిత్రాన్ని చైనాలో కూడా రిలీజ్ చేయగా రికార్డు కలెక్షన్లను వసూలు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.